Jasprit Bumrah: షాహీన్ అఫ్రిది కంటే బుమ్రానే బెస్ట్ బౌల‌ర్ అని పాకిస్థాన్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ఇర్ఫాన్ అన్నాడు. బుమ్రాకు పోటీ ఇచ్చే స్థాయి షాహీన్‌కు లేద‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ పేర్కొన్నాడు.