Rishabh Pant Viral Video: భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్.. చిన్నపిల్లలతో రోడ్డు పక్కన గోళీలాట ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.