Hyderabad Greater City Corporation: గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు,  మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని చూస్తోంది.