Site icon janavahinitv

Hyd Greater City Corporation : విలీనం దిశగా అడుగులు…! తెరపైకి 'హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్'

Hyderabad Greater City Corporation: గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు,  మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని చూస్తోంది.

Exit mobile version