కానీ తాజాగా 2024లో యశస్వి జైస్వాల్ మాత్రం తాను ఆడుతున్న ఐదో టెస్టులోనే 23వ సిక్స్ బాది సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరూకి 14 టెస్టులు, 27 ఇన్నింగ్స్ అవసరం కాగా.. యశస్వి మాత్రం ఈ ఏడాది కేవలం ఐదో టెస్టులోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో రిషబ్ పంత్ 21 సిక్స్ లతో ఉన్నాడు. పంత్ 2022లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
16 ఏళ్ల కిందటి సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి.. 5 టెస్టుల్లోనే ఈ ఘనత-yashasvi jaiswal breaks virender sehwag sixes record in test cricket team india opener achieves this record in 5 tests ,cricket న్యూస్
Related Posts
Pbks Playoff Scenario: కోల్‌కతాపై రికార్ట్ విక్టరీతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం – కానీ కండీషన్స్ అప్లై!
Pbks Playoff Scenario: శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రికార్డ్ విజయాన్ని అందుకున్నది. కోల్‌కతా విధించిన 261 పరుగుల టార్గెట్‌ను మరో ఎనిమిది బాల్స్ మిగిలుండగానే పంజాబ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.…
Worst IPL 2024 : ట్రెండింగ్‌లోకి ‘వరస్ట్ ఐపీఎల్’.. బౌలర్స్‌ని కాపాడండి అంటున్న అశ్విన్
KKR vs PBKS IPL 2024 : ఐపీఎల్ 2024లో నెక్ట్స్ ఏంటి? 300 కొట్టేస్తారా? 350 కూడా వెళుతుందా? బ్యాటర్లు 200 కొట్టడం ఖాయమేనా? 25 బాల్స్‌లో సెంచరీలను చూస్తామా? ఒకప్పుడు.. ఊహకు అందని ఈ స్కోర్లు.. ఈ ఐపీఎల్…