Kasganj accident today : యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్​ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.