Nalgonda And Bhuvanagiri: పార్లమెంటు ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ నియోజకవర్గాలకు ఆయా పార్టీల్లోని  నేతలకు  గిరాకీ పెరుగుతోంది.