Pawan Kalyan : సొంత చెల్లిపై నీచంగా మాట్లాడిస్తున్న సీఎం జగన్ అర్జునుడితో పోల్చుకోవడం హాస్పాస్పదంగా ఉందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.