తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు వారి భద్రాచలం డివిజన్ 3వ మహాసభ సందర్భంగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు...
భద్రాచలం:- భద్రాచలం పట్టణంలోని రాఘవ నిలయంలో సోమవారం టీయుడబ్ల్యూజె ( ఐజేయు ) ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, జాతీయ కౌన్సిలింగ్ నెంబర్ బీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు JV రత్నం పాల్గొన్నారు. మాట్లాడుతూ TUWJ-IJU తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రోగ్రాం సందర్భంగా జర్నలిస్టు సోదర , సోదరిలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం జర్నలిస్టులు పాల్గొన్నారు.












Leave a Reply