Medak Accidents: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జేఎన్‌టియూ సుల్తాన్‌పూర్‌ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. డివైడర్‌ను స్కూటీ ఢీకొట్టడంతో  ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.