What is the cost of Gold price today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 50 దిగొచ్చి.. రూ. 57,650కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 57,700గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 500 తగ్గి.. రూ. 5,76,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,765గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి