AFC Asian Cup: భారత ఫుట్‍బాల్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ టోర్నీలో సిరియా చేతిలో నేడు (జనవరి 23) టీమిండియా ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.