Hyd Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ – 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు.