100 పోస్ట్ లు..

ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 100 ఇంజనీర్ పోస్ట్ లను ఎన్టీపీసీ భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 3, 2024. అంటే, లాస్ట్ డేట్ రేపే కాబట్టి, ఇప్పటివరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే, అప్లై చేయడం మంచిది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ntpc.co.in ద్వారా అప్లై చేసుకోవాలి.