Yuva OTT: కాంత‌ర త‌ర్వాత స‌ప్త‌మి గౌడ న‌టించిన క‌న్న‌డ మూవీ యువ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.