పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్‍కు జోడీగా ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ బండారీ, ప్రకాశ్ రాజ్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.