B12 Deficiency Problems : శరీరం అంతర్గత పనితీరుకు విటమిన్ B12 చాలా ముఖ్యమైనది. మానవ శరీరంలోని విటమిన్లలో బి12 ముఖ్యమైనది. విటమిన్ B12 కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును సక్రియం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను నిర్మిస్తుంది.