Manjummel Boys Telugu Box Office: మలయాళంలో సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.