AC Precautions: ఏసీ చక్కగా పనిచేయాలంటే దానికి గ్యాస్ అవసరం. కొంతమంది గ్యాస్ అయిపోతున్నా కూడా ఫిల్ చేయకుండా ఏసీని వాడేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.