కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రూపొందుతోన్న థగ్ లైఫ్ మూవీ కోసం త్రిష 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.