ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు

  • అప్లై చేయడానికి లాస్ట్ డేట్: ఏప్రిల్ 30 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఫీజు చెల్లింపు గడువు: ఏప్రిల్ 30 (సాయంత్రం 5 గంటలు)
  • దరఖాస్తు ఫారం వివరాల్లో సవరణ: మే 2 నుంచి మే 4 వరకు.
  • అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
  • పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్లు: exams.nta.ac.in/NVS/, navodaya.gov.in

అప్లికేషన్ ఫీజు

స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు ఫీజు మహిళా అభ్యర్థులకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. మిగతా పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతర అభ్యర్థులకు రూ.1,000 ఫీజుగా నిర్ణయించారు. ఈ Navodaya Vidyalaya రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యా సమితి ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్ ఎల్ ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) నాన్ టీచింగ్ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.