TS Inter Summer Holidays 2024:  తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది ఇంటర్ బోర్డు. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని పేర్కొంది.