బెర్రీ జాతికి చెందిన పండ్లలో బ్లూబెర్రీలు ఒకటి. వీటితోపాటు బ్లాక్ బెర్రీలు, రాస్బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఇవన్నీ కూడా అ జాతి పండ్లే. ఇవన్నీ కూడా తినడం ముఖ్యమే. ఎందుకంటే మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పండ్లు కూడా ముందుంటాయి. అలాగే చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మొటిమలు, ముడతలు, గీతలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తినాల్సిన ఆహారాలలో ఈ బెర్రీ జాతి పండ్లు కూడా ఒకటి. వీలైనంత వరకూ బెర్రీ పండ్లను తినేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు పిల్లల చేత తినిపించండి. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి.
బ్రేక్ ఫాస్ట్‌లో పిల్లలకు బ్లూబెర్రీ పండ్లను తినిపించండి, జ్ఞాపకశక్తి పెరగడం ఖాయం-feed kids blueberries for breakfast and memory is sure to improve ,లైఫ్‌స్టైల్ న్యూస్
Related Posts
చింతచిగురు పులిహోర ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు-chinta chiguru pulihora recipe in telugu know how to make ,లైఫ్‌స్టైల్ న్యూస్
Chinta Chiguru Pulihora: పులిహోర అనగానే అందరికీ గుర్తొచ్చేవి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఉసిరి పులిహార లేదా మామిడికాయ పులిహోర. ఇవే కాదు చింత చిగురుతో పులపుల్లగా పులిహోర ట్రై చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రుచి…
పప్పు నీళ్లు ప్రతిరోజూ ఇలా తాగితే ఎన్నో ప్రయోజనాలు, పిల్లలకు తాగిస్తే మరీ మంచిది-there are many benefits of drinking dal water every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
Dal water: పప్పు నీళ్లను దాల్ వాటర్ లేదా దాల్ కా పానీ అని పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజూ పప్పన్నం తినే వారి సంఖ్య ఎక్కువే. కాబట్టి ఆ పప్పు వండుకునే రోజు కచ్చితంగా పప్పు నీళ్లను కూడా తాగండి. ప్రతిరోజూ…