Site icon janavahinitv

బ్రేక్ ఫాస్ట్‌లో పిల్లలకు బ్లూబెర్రీ పండ్లను తినిపించండి, జ్ఞాపకశక్తి పెరగడం ఖాయం-feed kids blueberries for breakfast and memory is sure to improve ,లైఫ్‌స్టైల్ న్యూస్

బెర్రీ జాతికి చెందిన పండ్లలో బ్లూబెర్రీలు ఒకటి. వీటితోపాటు బ్లాక్ బెర్రీలు, రాస్బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఇవన్నీ కూడా అ జాతి పండ్లే. ఇవన్నీ కూడా తినడం ముఖ్యమే. ఎందుకంటే మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పండ్లు కూడా ముందుంటాయి. అలాగే చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మొటిమలు, ముడతలు, గీతలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తినాల్సిన ఆహారాలలో ఈ బెర్రీ జాతి పండ్లు కూడా ఒకటి. వీలైనంత వరకూ బెర్రీ పండ్లను తినేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు పిల్లల చేత తినిపించండి. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి.

Exit mobile version