Good Friday 2024: ప్రతి పండుగకు ఎవరు ఎదురుపడిన విషెస్ చెప్పుకోవడం సాధారణం. కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఎలాంటి విషెస్ చెప్పుకోరు. ఎందుకంటే ఇది ఆనందంగా నిర్వహించుకునే పండుగ కాదు.