Venus transit: శుక్రుడు మార్చి నెలలో మరోసారి రాశి చక్రం మారబోతున్నాడు. 31వ తేదీన శుక్రుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెడుతుంది.