Salman Khan – AR Murugadoss: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో చిత్రం చేయనున్నట్టు వెల్లడించారు. ఎప్పుడు రిలీజ్ ప్లానింగ్‍ను కూడా చెప్పేశారు.