Rashi Khanna Hot Photos: టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అదిరిపోయే పోజులతో సెగలు రేపింది. దీంతో అభిమానులు, నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు.