“శ్రుతిరంజ‌ని అందించిన షాట్ సాంగ్‌కు ఈ షాట్ ఫీచ‌ర్‌కు ప్రేర‌ణ‌గా నిలిచింది. న‌వీన్, సాయి నేను మంచి స్నేహితులం, మా కాంబినేష‌న్‌లో ఓ మంచి ప‌ర్ప‌స్‌ఫుల్ ఫీచ‌ర్‌ను, సాయిధ‌ర‌మ్ తేజ్ ఓన్ బ్యాన‌ర్‌తో క‌లిసి ఇది నిర్మించినందుకు ఆనందంగా ఉంది” అని హర్షిత్ రెడ్డి అన్నారు. కాగా సత్య ప్రెస్ మీట్‌లో బాల‌న‌టి సాయి తేజ‌స్విని కూడా పాల్గొన్నారు.