(2 / 10)

ఈ పథకం ద్వారా 2 kW సిస్టమ్‌లకు ఖర్చులో 60%,  2 నుంచి 3 kW మధ్య సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు ఖర్చులో 40% కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రస్తుత బెంచ్‌మార్క్ ధరల ప్రకారం 1 kW సిస్టమ్‌కు రూ. 30,000, 2 kW సిస్టమ్‌లకు రూ. 60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌లకు రూ. 78,000 సబ్సిడీగా(PM Surya Ghar Muft Bijli Yojana Subsidy) కేంద్రం అందిస్తుంది. మిగత వ్యయాన్ని వినియోగదారుడు తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం పొందవచ్చు.