Janhvi Kapoor Latest Pics: జూనియర్ ఎన్టీఆర్ దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా డిఫరెంట్ టైప్ డ్రెస్సులు వేసుకుని అందాలు చూపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఒక్కో ఫొటో ఒక్కో డైమండ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.