డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ చిన్న ముక్క తినడం అలవాటు చేసుకోండి చాలు.