Google search engine
spot_img
spot_img
HomeTelanaganahyderabadబర్త్డే రోజు దాదాగిరా..?

బర్త్డే రోజు దాదాగిరా..?

spot_img
spot_img
spot_img
  • అభివృద్ధి చేయండి అని అడిగినందుకు దాడి..
  • రాజీవ్ కాలనీలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం…
  • కాలనీ వ్యక్తిపై దాడి చేసి… పిర్యాదు చేసేందుకు వెళ్లారని బాధితుడి ఆరోపణ..

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన సందర్బంగా.. వేడుకల కోసం స్థానిక రాజీవ్ కాలనీకి కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. ఐతే అక్కడ కాలనీకి చెందిన ఓ యువకుడు…. మా కాలనీని అభివృద్ధి చెయ్యండి అంటూ అడిగాడని, కాంగ్రెస్ నాయకులు ఆ యువకుడిపై దాడి చేశారని… యువకుడు ఆరోపించాడు. తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి లేదని, మా కాలనీని అభివృద్ధి పరచాలని ఓ యువకుడు అధికార పార్టీ నాయకులను అడిగిన క్రమంలోనే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని, ఈ శుభసందర్భంలోనే మా కాలనీకి పలు అభివృద్ధి పనులు మంజూరు చేస్తారేమో అనే ఉద్దేశం తో కాంగ్రెస్ నాయకులను అడిగానని ఆ యువకుడు తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే పుట్టినరోజు నాడే కాంగ్రెస్ నాయకులు.. దాడి చేయ్యడం పలు విమర్శలకు తవిస్తుంది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments