Virat Kohli About His Sister: టీమిండియా స్టార్ ప్లేయలర్ విరాట్ కోహ్లీ చిన్నతనంలో తన అక్క భావనా కోహ్లీ దింగ్రా బాగా కొట్టేదని చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణం కూడా విరాట్ కోహ్లీ షేర్ చేసుకున్నాడు. అప్పట్లో మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.