Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో నిండు గర్భిణి పట్ల కట్టుకున్న వాడే కసాయిగా మారాడు. భార్యను వ్యవసాయ బావిలో తోసి హత్య చేశాడు.