Buddhaditya yog in capricorn: ఫిబ్రవరి 1న బుధుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా ఈ బుధ సంచారం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య రాజ్యయోగంలో ఏ 5 రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకుందాం.