Prawns Popcorn: రొయ్యల పాప్ కార్న్… రెస్టారెంట్లలోనే దొరుకుతుంది అనుకుంటాం. నిజానికి దీన్ని ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.