Summer tips: ఎండలు మొదలయ్యాయంటే ఇంట్లో వేడి పెరిగిపోతుంది. ఆ వేడి వాతావరణం కొందరికి సరిపడదు. మీ ఇంటిని చల్లగా ఉంచే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.