Anant Ambani’s pre wedding : పెళ్లి వేడుకల్లో భాగంగా ముకేశ్​ అంబానీ తనయుడు అనంత్​ అంబానీ ఎమోషనల్​ స్పీచ్​ ఇచ్చారు. ఆయన మాటలకు.. తండ్రి ముకేశ్​ అంబానీ కంటతడి పెట్టుకున్నారు.