HomeNewsతప్పుడు ఆరోపణలు చేయ్యకండి...!

తప్పుడు ఆరోపణలు చేయ్యకండి…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • మచ్చలేని నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 
  • లేనిపోని ఆరోపణలు చెయ్యొద్దు శ్రీనివాస్ రెడ్డి 
  • ఎమ్మెల్యే ప్రమేయం ఉంటే కాంగ్రెస్ నాయకులపై కేసులే అవ్వకుండే…
  • మాజీ సర్పంచ్ మిత్రు నాయక్..

జనవాహిని ప్రతినిధి తాండూరు : మచ్చలేని నాయకుడు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దని మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ అన్నారు. తాండూరు కొడంగల్ రోడ్డు మార్గం లోని సర్వే నెంబర్ 212 లో జరిగిన భూవివాదం పై మిత్రు నాయక్ స్పందించారు. మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై,ఎమ్మెల్యే ఫై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాండూరు ఎమ్మెల్యే నిన్ను టార్గెట్ చేస్తే కథ వేరేలా ఉండేదాన్నారు. ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడని, ఇలాంటి వ్యవహారాల్లో తలదుర్చరాని అన్నారు. ఎమ్మెల్యేనే కావాలని చేయిస్తే.. అసలు వారి అనుచరులపై కేసు ఏందుకు అవుతుంది అని ప్రశ్నించారు. అనవసరంగా లేని పోని ఆరోపణలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేస్తే సాహించేది లేదన్నారు. అదేవిదంగా.. బిఆర్ఎస్ పార్టీ నాయకుడిని ఐన… ఎలాంటి సంబంధం లేని ఎమ్మెల్యే ని అనడం సమాజసం కాదన్నారు. ఇంకోసారి ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చెయ్యొదని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments