Sunday, February 9, 2025

2024 రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో కే 10; ఏది బెస్ట్?-2024 renault kwid vs maruti suzuki alto k10 price and specification comparison ,బిజినెస్ న్యూస్

ఆటో గేర్ షిఫ్ట్

మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) లో 1.0-లీటర్ కె10 సి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీనిని ఆటో గేర్ షిఫ్ట్ లేదా AGS అని పిలుస్తారు. ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ 65 bhp గరిష్ట శక్తిని, 89 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. Alto K10 పెట్రోల్, పెట్రోల్-CNG ఇంధన ఎంపికలలో అందుబాటులో ఉంది. రెనో క్విడ్‌లో CNG ఆప్షన్ లేదు. పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఆల్టో కె10 కంటే క్విడ్ కొంచెం ఎక్కువ పవర్, ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana