16.3 C
New York
Tuesday, May 21, 2024

Buy now

GATE 2024: గేట్ 2024 అడ్మిట్ కార్డ్స్ రెడీ.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..-gate 2024 admit card releasing tomorrow heres how to download ,జాతీయ

ఫిబ్రవరిలో పరీక్ష

గేట్ 2024 (GATE 2024) పరీక్షను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్ట్ చొప్పున రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ).

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles