Thursday, January 16, 2025

Agrigold Auction: అగ్రిగోల్డ్‌ కేసులో అప్డేట్… 150 కుర్చీల వేలానికి కోర్టు అనుమతి

Agrigold Auction: లక్షలాది ఖాతాదారుల్ని నిండా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీసీఐడి ఎనిమిదేళ్లుగా కొండను తవ్వి ఎలుకలు పడుతోంది. ఏళ్ల తరబడి సాగుతున్న అగ్రిగోల్డ్ వ్యవహారంలో 150కుర్చీల వేలానికి ఏపీసిఐడి తాజాగా అనుమతులు సాధించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana