15.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

ప్రాచీ… ఈ ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధంగా ఉండు, అందం కన్నా ప్రతిభే గొప్పదని నిరూపించు-prachi nigam be ready to conquer this world and prove that talent is better than beauty ,లైఫ్‌స్టైల్ న్యూస్

Wednesday Motivation: ఆడవాళ్ళని అందంతో అంచనా వేయడం ఎప్పుడు ఆగిపోతుందో… స్త్రీకి అందమే కొలమానం కాదు. వారిలోనూ ఎన్నో తెలివితేటలు, ప్రతిభా ఉంటాయి. ఆ ప్రతిభను, ఆ తెలివితేటలను గుర్తిస్తే… అందం వాటి ముందు ఎందుకు పనికిరాని అంశమే అవుతుంది. అందానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. కానీ ప్రతిభకు, తెలివితేటలకు ముగింపు అనేది ఉండదు. 40 ఏళ్లు దాటితే ప్రతి మనిషి ముఖం మీద ముడతలు రావాల్సిందే. రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కానీ ప్రతిభ… వయసు పెరిగే కొద్దీ అనుభవాలతో జతపడి మరింతగా దృఢపడుతుంది. అందం గొప్పదా? టాలెంట్ గొప్పదా? అని అడిగితే… బుర్ర ఉన్న వారెవరైనా టాలెంటే గొప్పదని ఒప్పుకుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles