25.7 C
New York
Tuesday, May 21, 2024

Buy now

Aadi Sai Kumar: కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నంతో ఆది రీఎంట్రీ – క్రేజీ ఫెల్లో హీరోయిన్‌తో మ‌రోసారి రొమాన్స్‌!

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌…

కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ గురించి ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. “చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ చాలా కాలంగా ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి స్క్రిప్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే కోసం అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను అల‌రించేలా ఉంటాయి” అని అన్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles