సిద్దన్న మడుగుతండాలో ఏకగ్రీవం..!

0

రెండున్నర ఏళ్ల చొప్పున సర్పంచ్ ఉప సర్పంచ్ గా బాధ్యతలు  చరిత్ర సృష్టించిన తండా జనవాహిని ప్రతినిధి తాండూరు : ఐకమత్యమే మహాబలం అని నిరూపించింది పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండా. సాధారణంగా ఎన్నికలంటే పోటీ, విమర్శలు, ప్రలోభాలు కనిపించే చోట... ఈ తండా గ్రామస్థులు మాత్రం అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్పారు. గ్రామపెద్దల సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రెండేళ్లు నువ్వు, రెండేళ్లు నేను..! సిద్దన్నమడుగు తండా ఏకగ్రీవానికి అత్యంత ఆకర్షణీయమైన అంశం... ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య...

గర్భిణి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

0

 కోర్టు తీర్పు వెల్లడి కఠిన శిక్ష విధించిన గౌరవ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రీ డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి అభినందించింది జిల్లా ఎస్పీ తాండూరు జనవాహిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016వ సంవత్సరంలో జరిగిన నిండు గర్భిణి హత్య కేసులో వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి శ్రీ డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి సంచలన తీర్పును వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 5,000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు జిల్లా...

డీజీపీ ఆంక్షలు ఉపసంహరించుకోవాలి..!

0

స్వాముల మనోభావాలు దెబ్బతీయద్దు   తాండూరు డిఎస్పీకి వినతి.. తాండూరు జనవహీని ప్రతినిధి : శబరిమల దీక్ష ధరించిన పోలీస్ శాఖ సిబ్బంది యూనిఫామ్ ధరించాలంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విధించిన ఆంక్షలు సరికాదని, ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అయ్యప్ప స్వాములు, వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వాముల బృందం, పలువురు నాయకులతో కలిసి తాండూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఎస్పీకి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ పోలీసు శాఖలో...

వైభవంగా అయ్యప్ప స్వామి వార్షికోత్సవం..!

0

భక్తులతో కిటకిటలాడిన తాండూరు పురవీధులు! స్వాములకు సద్ది వడ్డించిన స్వప్న పరిమళ్  తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇవాళ శ్రీ అయ్యప్ప స్వామి వారి వార్షికోత్సవ వేడుకలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అయ్యప్ప భక్తులు, స్వామి శరణు ఘోషతో పట్టణమంతా మార్మోగింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి దివ్య రూపాన్ని రథంపై అలంకరించి, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా పురవీధుల్లో ఊరేగించారు....

కుక్కల రాజ్యంలో" తాండూరు....!

0

డే అండ్ నైట్ డ్యూటీ లో కుక్కలు  ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు అంటున్న శూనకాలు  పిల్లల, వృద్దుల, యువకుల ఎవరైనా ఓకే  బైటికి వస్తే ఖతం... కాటు తప్పదా..?  రాజ్యామెళుతున్న  గ్రామ సింహాలు  తాండూరు జనవాహిని ప్రతినిధి : "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనే సామెత ఇకపై చెల్లదు! ఎందుకంటే తాండూరు పట్టణంలో ఇప్పుడు "పూటకో కుక్క కాటు... పరాచకమా" అన్నట్టు పరిస్థితి తయారైంది. వీధి కుక్కల బెడద మామూలుగా లేదు, అవి ఇప్పుడు పట్టణంలో తమదే రాజ్యం...

బంపర్ ఆఫర్...! 

0

ఆ ఊరి ఎన్నికల్లో ఒకే ఒక్క ఫ్యామిలీ! సర్పంచ్ ఎవరో డిసైడ్ చేసే టెన్షన్ లేదు! తాండూరు జనవాహిని ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలంటేనే యుద్ధ వాతావరణం, హామీల సునామీ, ఓటర్లను ఆకర్షించే ట్రిక్కులు... ఇదంతా చూసి చూసి విసిగిపోయిన వారికి, మంతన్ గౌడ్ గ్రామం ఒక ప్యారడైజ్!ఈ ఊళ్లో ఈసారి జరిగిన రిజర్వేషన్లు చూస్తే, గెలుపు అనేది ఎంత సులభమో అర్థమవుతుంది! ఎస్టీ (ST) రిజర్వ్ అయిన సర్పంచ్ పదవిని గెలుచుకోవడం ఎంత సులభమంటే... కళ్ళు మూసుకుని నామినేషన్ వేసినా గెలిచేయొచ్చు!ఎందుకంటే,...

స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి షురూ..!

0

తొలి దశలోనే తాండూరు నియోజకవర్గానికి పోలింగ్  నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి. తాండూరు జనవాహిని ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుమిదిని మంగళవారం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనితో, ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రాజుకుంది.స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు దశల్లో నిర్వహించనుంది. ఈ క్రమంలో, తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పోలింగ్ తొలి దశలోనే జరగనుంది. బషీరాబాద్ మండలం: ఇక్కడ 39 గ్రామ పంచాయతీలు, 312 వార్డు...

తెలంగాణ పంచాయతీ ఎన్నికల తుది షెడ్యూల్ విడుదల!

0

ఎన్నికల సంఘం నోటిఫికేషన్డి డిసెంబర్   నెలలో       మూడు దఫాలు నామినేషన్ల ఘట్టం నవంబర్ నెలాఖరు నుండి మొదలు తాండూరు జనవాహిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్ వెల్లడించిన ప్రకారం, పోలింగ్ డిసెంబరు నెలలో జరుగుతుంది, నామినేషన్ల ప్రక్రియ నవంబర్ నెలాఖరు నుండి ప్రారంభమవుతుంది. మూడు విడతలు ఎప్పుడంటే? ఎన్నికలు నిర్వహించే తేదీలు : విడత (ఫేజ్) పోలింగ్ తేదీ మొదటి విడత...

తాండూరు డీఎస్పీ కీలక ఆదేశాలు..!

0

 నేరాల నియంత్రణపై దృష్టి, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం డిఎస్పీ నర్సింగ్ యాదయ్య  తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మంగళవారం నాడు పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిరంతరం ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీఎస్పీ నొక్కి చెప్పారు.పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.ఈ సందర్భంగా...

ఇక అన్నిటికి బ్రేక్....?

0

స్థానిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..! సంక్షేమ పథకాలకు తాత్కాలిక బ్రేక్? 22% రిజర్వేషన్ కే బీసీ లు పరిమితం పత్తి రైతులకు ఉపశమనం కలిగేనా.. జనవాహిని ప్రతినిధి:  తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నడంతో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు మరియు నిధుల విడుదలపై తాత్కాలిక బ్రేక్ పాడే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా సంక్షేమం, గృహ నిర్మాణం, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలపై ఈ కోడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా శక్తి ఇందిరమ్మ చీరల'...