HomeEntertainmentLenin: లెనిన్ హైలెట్స్ ఇవే.. హిట్ కొట్టినట్టేనా!

Lenin: లెనిన్ హైలెట్స్ ఇవే.. హిట్ కొట్టినట్టేనా!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


Lenin: లెనిన్ హైలెట్స్ ఇవే.. హిట్ కొట్టినట్టేనా!

Jul 10, 2026 2:26PM

 

నవ యువసామ్రాట్ ‘అఖిల్ అక్కినేని'(Akhil Akkieni)అభిమానుల నీరీక్షణకి తెరదించుతు ఈ రోజు సెల్యులాయిడ్ పై ‘లెనిన్'(Lenin)తో అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే కాదు గత చిత్రాల ప్లాప్స్ మొత్తాన్ని మర్చిపోయేలా బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడనే టాక్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో పలు హైలెట్స్ ని కూడా చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్  ఏంటో చూద్దాం.

1 . అఖిల్ ఇంట్రడక్షన్ తో పాటు టోటల్ పెర్ ఫార్మెన్స్ 
2 . అఖిల్, భాగ్యశ్రీ బోర్సే  మధ్య వచ్చిన లవ్ సీన్స్ 
3 .  భాగ్యశ్రీ బోర్సే సిస్టర్ క్యారక్టర్ విషయంలో వచ్చిన ఎపిసోడ్ 
4 . ఇంటర్వెల్ బ్యాంగ్
5 . సెకండ్ హాఫ్ లో వచ్చిన టోటల్ యాక్షన్ ఎపిసోడ్ 
6 . వసంత్ క్యారక్టర్ ఇచ్చిన ట్విస్ట్ 
7 . భాగ్యశ్రీ బోర్సే డెత్ ఎపిసోడ్ 
8 .  క్లైమాక్స్ లో అఖిల్ పై వచ్చిన ట్విస్ట్ 
9 . శివాజీ క్యారక్టరయిజేషన్ 
10 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్,  ఫొటోగ్రఫీ

Also read: lenin Movie Review In Telugu: లెనిన్ మూవీ రివ్యూ

ఇలా పలు హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంత మంది ఆడియన్స్ స్పందిస్తూ అఖిల్ కెరీర్ లోనే లెనిన్ పెద్ద హిట్ అవుతుందని, కలెక్షన్స్ పరంగా కూడా సరికొత్త రికార్డులు నమోదవుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments