Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSఅంబరాన్నంటిన శ్రీనన్న బర్త్డే...!

అంబరాన్నంటిన శ్రీనన్న బర్త్డే…!

spot_img
  • వైభవంగా శ్రీనివాసరెడ్డి బర్త్ డే వేడుకలు
  •  తాండూరులో సందడి చేసిన కార్యకర్తలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు,శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యంగా సాయిపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు పట్లోళ్ల ప్రశాంత్ నేతృత్వంలో ఈ వేడుకలు అత్యంత వేడుకగా సాగాయి. శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీజే హంగామా, కేక్ కటింగ్ కార్యక్రమం కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్బంగా పట్లోళ్ల ప్రశాంత్ మాట్లాడుతూ…శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పండుగలా జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన సేవా దృక్పథం మా అందరికీ స్ఫూర్తిదాయకంమని తెలిపారు. అనంతరన్ కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.