Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSరాముని గుడికి విరాళం....!

రాముని గుడికి విరాళం….!

spot_img
  • రాముని గుడికి విరాళం..! 
  • భక్తిని చాటుకున్న గోవింద్ 
  • రామ మందిర పునర్నిర్మానం కు చేయూత….! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్ లో గల ఏకైక రామ మందిర పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి కి, బెల్కటూర్ గోవింద్ 10,వేల విరాళంగా ఆలయ కమిటీకి అందజేశారు. విరాళం అందజేసిన గోవింద్ కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రామ మందిర ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. తాండూరు లోని ఏకైక రామ మందిర పునర్నిర్మాణ పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.