20 C
New York
Tuesday, May 21, 2024

Buy now

Rohit Sharma: ఐపీఎల్‌లో సెంచ‌రీ చేయ‌డంతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన క్రికెట‌ర్లు ముగ్గురే – వాళ్లు ఎవ‌రంటే?

ఐపీఎల్‌లో 2013లో పంజాబ్ కింగ్స్‌పై హ్యాట్రిక్ న‌మోదు చేశాడు సునీల్ న‌రైన్‌. అత‌డు కూడా ఐపీఎల్‌లో సెంచ‌రీతో పాటు హ్యాట్రిక్ తీసిన క్రికెట‌ర్ల జాబితాలో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 168 మ్యాచ్‌లు ఆడిన సునీల్ న‌రైన్ 1322 ర‌న్స్‌, 170 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2024లో 276 ర‌న్స్ చేయ‌డంతో పాటు ఏడు వికెట్లు తీశాడు సునీల్ న‌రైన్‌.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles